YSR CHEYUTHA errors 2020

YSR CHEYUTHA errors 2020

YSR చేయూత సంబంధించి అడిగే ప్రశ్నలు


◼️ చేయూత Application చేసేటపుడు వచ్చే సమస్యలు ◼️

▪️ మహిళ ను ఎంటర్ చేసిన తర్వాత కూడా Only female benificiaries are eligible అనే error వస్తుంది ఏం చేయాలి?

కుటుంబ సర్వే లో కొన్ని తప్పిదాల వల్ల ఈ సమస్య వస్తుంది. కాబట్టి మీరు హౌస్ హోల్డ్ mapping ద్వారా gender తప్పుగా ఉన్న వ్యక్తిని delete చేసి మీ వాలంటీర్ అప్లికేషన్ లో మరలా వీరి జెండర్ సరిగా సెలెక్ట్ చేసి యాడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ సమస్య solve అయ్యే అవకాశం ఉంటుంది.

▪️ INVALID CASTE number అనే error వస్తుంది ఏం చేయాలి?

Caste certificate number కరెక్ట్ గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 2019, 2018 వరకు క్యాస్ట్ సర్టిఫికెట్ తీసుకుంటుంది. అంతకు ముందు ఉన్నది EXPIRE ఉండవచ్చు.
మీ క్యాస్ట్ అప్లికేషన్ జనరేట్ అయి అప్రూవ్ అయిన తర్వాతనే స్వీకరించ బడుతుంది. కాబట్టి రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయకండి.

▪️Date of birth invalid అని వస్తుంది. ఏం చేయాలి?

మీ ఆధార్ కి అనుసంధానంగా మీ డేటాఫ్ బర్త్ ఎంటర్ చేయండి. మరియు 12.06.2020 అనగా ఎప్పుడైతే జీవో పాస్ అయిందో అప్పటికి 45 సంవత్సరాలు పూర్తి అయి ఉండాలి గమనించండి.

▪️No details available for the given UID for Aadhar అని వస్తుంది.

మీ ఆధార్ gsws లో enroll అయి ఉండాలి. మీరు మీ వాలంటీర్ అప్లికేషన్ హౌస్ హోల్డ్ సర్వే ద్వారా మ్యాప్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆ డీటెయిల్స్ gsws కి వెళ్తాయి.
ముందుగా మీ ఆధార్ సరిగా ఉందో లేదో ఒకసారి ఇందులో కూడా చెక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసి మీరు మీరు చూడవచ్చు. click here

▪️ Beneficiary and spouse or hof not in same family అని error వస్తుంది. ఏం చేయాలి?

కుటుంబ సర్వే లో కొన్ని సాంకేతిక సమస్యల వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి. కాబట్టి మరలా డిలీట్ చేసి అందరినీ ఒకే ఫ్యామిలీ లో పెట్టి మ్యాపింగ్ చేయాల్సి ఉంటుంది. వాలంటీర్ అప్లికేషన్లు హౌస్ ఓల్డ్ మ్యాపింగ్ ద్వారా ఇది చేయవలసి ఉంటుంది.
▪️Spouse UID invalid అని వస్తుంది. ఏం చేయాలి?

ఒకవేళ House hold సరిగా మ్యాపింగ్ జరగకపోతే డిలీట్ చేసి మరలా ఆడ్ చేసి మ్యాపింగ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత gsws లో aadhar enroll అవుతుంది.

▪️Bank details not submitted అని error వస్తుంది ఏం చేయాలి?

మీ డిజిటల్ అసిస్టెంట్ ని కాంటాక్ట్ అయి వారి బ్యాంక్ డీటెయిల్స్ మ్యాపింగ్ చేయండి.
▪️ Beneficiary not in the Volunteer cluster అని error వస్తుంది. ఏం చేయాలి?

బెని ఫిషరీ కంపల్సరిగా మీ క్లస్టర్ లో కి మ్యాప్ అయి ఉండాలి. కుటుంబ సర్వే మీ వాలంటీర్ అప్లికేషన్ లో పూర్తి అయి ఉండాలి.

▪️ ఒంటరి మహిళలకు husband లేదా spouse ఆధార్ ఎలా ఎంటర్ చేయాలి?

వారికి ఒంటరి మహిళ లేదా వితంతు పెన్షన్ వస్తుంది కాబట్టి అలాంటి వారికి చేయూత వర్తించదు.



▪️ Volunteer DOB invalid అని వస్తుంది ఏం చేయాలి?

apgv.apcfss లో పొందుపరిచిన అటువంటి మీ డేటాఫ్ బర్త తప్పుగా ఉండి ఉండవచ్చు. నవశకం లో మీ డేటాఫ్ బర్త్ చూసే అవకాశం ఉంటుంది. మీ ఎంపీడీవో ద్వారా లేదా మీ మున్సిపల్ కమిషనర్ ద్వారా డేటాఫ్ బర్త సరి చేయించండి

▪️ Volunteer UID not registered అని వస్తుంది. ఏం చేయాలి?

apgv.apcfss లో మీ వాలంటీర్ వివరాలు నమోదు చేసి ఉండకపోవచ్చు. మీ ఎంపీడీవో లేదా మున్సిపల్ కమిషనర్ ద్వారా వివరాలు నమోదు చేయించండి.



◼️ YSR CHEYUTA పథకం ఏమిటి?

▪️ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం రూపొందించిన పథకం ఇది. ఈ పథకం ద్వారా 45 నుండి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకు నాలుగు సంవత్సరాలకి గానూ 75000 రూపాయలు నాలుగు విడతలుగా ఇవ్వబడుతుంది.

◼️ ఈ పథకం యొక్క అర్హతలు ఏమిటి?

▪️మహిళ వయసు 45 నుంచి 60 ఏళ్ల మధ్య వుండాలి SC,ST,BC&MINORITY కులం గల వారు మాత్రమే అర్హులు.

▪️వీరిలో వైఎస్సార్ పెన్షన్ తీసుకుంటున్న వారు అనర్హులు
▪️ కుటుంబ నెలసరి ఆదాయం:10,000 లోపు ఉండాలి. అదే పట్టణాలలో అయితే 12 వేల లోపు ఉండాలి.

▪️భూమి
మాగాణి 3.00 ఏకరం. మెట్ట 10.00 ఏకరం లోపు ఉండాలి. రెండు కలిపి పది ఎకరాలు మించరాదు.

▪️కరెంట్: 300 యూనిట్స్ లోపు వుండాలి

▪️No Income Tax Payee, No Government Employee,No Four Wheeler

▪️మునిసిపాలిటీ ఏరియా లో ఆస్తి 1000 చదరపు అడుగుల లోపు ఉండాలి

▪️తప్పనిసరిగా Caste Certificate మరియు income certificate కలిగి వుండాలి

◼️మహిళా వేరే పెన్షన్స్ తీసుకుంటున్నారు ఆవిడ అర్హురాలే నా?

▪️ వేరే ఏ ప్రభుత్వ పెన్షన్ తీసుకున్న మహిళ అర్హురాలు కాదు.

◼️ భర్త పెన్షన్ తీసుకుంటున్నారు. భార్య ఈ పథకానికి అర్హులేనా?

▪️ భర్త పెన్షన్ తో భార్య కు సంబంధం లేదు కాబట్టి అర్హురాలే.అయితే కుటుంబంలో ఎవరూ కూడా ప్రభుత్వ ఉద్యోగం నుండి రిటైర్ అయి పెన్షన్ తీసుకుంటున్న వారు అయి ఉండరాదు.


◼️ మహిళ యొక్క పిల్లలు మరియు తల్లిదండ్రులు ప్రభుత్వ పెన్షన్ తీసుకుంటున్నారు. మహిళా అర్హురాలే నా?

▪️ BPL అనగా పేదలకు ఇచ్చే పెన్షన్స్ కుటుంబంలో ఎవరు తీసుకుంటున్న మహిళ కు సంబంధం ల